Namo Venkatesa
నమో వెంకటేశ
నమో వెంకటేశ (నమో నమో వెంకటేశ) - 4
ఏడుకొండల బాలాజి డియర్
ఎంత గొప్పడిఈ స్వామి నీ పవర్
(నమో నమో వెంకటేశ) - 2
నీ వల్లే మారింధీ నా జాతకం కలర్
చేశావే మయ ఇద్దరిని మాదే ఫోర్ ఈచ్ అదర్
(నమో నమో వెంకటేశ) - 2
చెప్పుకున్న నీకు న లవ్ మ్యాటర్
ఇచ్చుకున్నవయ్య పక్క ఆన్సర్
నీ మాయా సూపర్, మారింధీ ఫ్యూచర్
అందుకే అందుకో థ్యాంక్ యూ మై డియర్
(నమో నమో వెంకటేశ) - 4
పెళ్లి కార్డ్‌లు వెయ్యి ప్రింట్ చేశాం
ఫర్స్ట్ కార్డ్ నీకే పోస్ట్ చేశాం
ఘాట్ రోడ్ గట్టు దాటి వాచీ పోరా వెంకటేశ
ముఖ్యమైన గెస్ట్ లిస్ట్ వేశాం
మొట్ట మొధటి పేరు నీదే రాసం
నువ్వు రాక డోలు బాజా మోగధంత వెంకటేశ
నేకు నచిన శనివారాన్నే పెళ్లి రోజుగా ఫిక్స్ చేశాం
విందులోకి తిరుపతి లడ్డు వంద క్గ్ బుక్ చేశాం
అన్నమయ్య పాతాల్తోనే ఆర్చేస్త్రానే ఏర్పాటు చేశాం
(నమో నమో వెంకటేశ) - 4
హనిమూన్ పొస్ట్‌పోన్ చేశాం
ఋాణుపొను ట్రేన్ టిక్కేటేశా
కొంగూముళ్ళు పడిపోనీ కొండకొస్తాం వెంకటేశ
పుట్టబోయే బాబు పేరు తెల్సా బాలాజీ లేదా శ్రీనివాస
కన్నా తండ్రి కంటి పాప రెండు నువ్వే వెంకటేశ
ఆలీ తాళి జాలీ లైఫ్ అన్ని నే దయ పెద్దమనస
అన్ని వేళలా ఆనంద రఒయి తోదుండాలని ఒత్తేస
ఇంత దాకా అండ నువ్వే
ముందు ముందు నీదే భరోసా
(నమో నమో వెంకటేశ) - 4
Tuttoi Tuttoi Toi Tuttadoi
తుత్తోఈ తుత్తోఈ టాయ్ తుట్తడోఈ
తుత్తోఈ తుత్తోఈ టాయ్ తుట్తడోఈ టాయ్
లవ్ సిగ్నల్ ఇచినాధి పిల్ల పాపై
భయ్య కొట్తెి నువ్వు కోకనట్ కాఈ
తుత్తోఈ తుత్తోఈ తుత్తోఈ తుత్తోఈ
తుత్తోఈ తుత్తోఈ టాయ్ తుట్తడోఈ టాయ్
జ్యాక్‌పాట్ కొట్టింధీ నే బుజ్జి గుండెకాి
భయ్య నువు ఆగమాకు టాప్ గ్ెరేయి
తుత్తోఈ తుత్తోఈ తుత్తోఈ తుత్తోఈ
హో ఆంజెలీన, నా ఆంజెలీన
దిల్ తీర దీవాన తుట్తడోఈ తుట్తడోఈ
ఊ చిట్టికన్నా, నా చిన్ని కన్నా
నే పార్ట్నర్ ల మే హూన తుట్తడోఈ తుట్తడోఈ
ఓ బేబీ న రంగు రంగు రువ్వి తుట్తడోఈ
ఇచుకుంటాను అందుకో గులాబీ తుట్తడోఈ
నీతో స్తెప్పేసుకుంటూ డుయెట్ లు పాడమంటు
నాతో చెప్పింధీ లవ్ లాబీ
అబ్బి న అందమైన తుట్తడోఈ
ముధులిస్తాను తెచుకోరా డిబ్బి తుట్తడోఈ
నీతో లవ్ ఆడుకుంటూ నిన్నే పెల్లడమంటు
గుండెల్లో మొగుటుంధీ డోల్బీ
తుత్తోఈ తుత్తోఈ టాయ్ తుట్తడోఈ టాయ్
వధే వాడు ఉట్టి మట్టి మాయ్లోడే
ఆదంటే ఎళ్ళమాకు టైమ్ బాద్ అయి
తుత్తోఈ తుత్తోఈ తుత్తోఈ తుత్తోఈ
తుత్తోఈ తుత్తోఈ టాయ్ తుట్తడోఈ టాయ్
చాల్లే చెప్పింధీ చాలు ఎర్రి కొండె
అట్టే వాగవో నీకు వీర బంద్ ఏ
తుత్తోఈ తుత్తోఈ తుత్తోఈ తుత్తోఈ
ఫోర్ట్ లేకున్న, ప్రిన్సేనఐపోనా
పక్క నువ్వుంటె, పండాగే నే చెలి చెలి
ఐస్ల్యాండ్ ఐన, హార్ట్ బేధీరేనా
చెంత నువ్వుంటె, జంకుతుందే గిలి గిలి
చిట్టి చిట్టి గుంది పైన
క్యాట్ వాక్ చేసినావే సుకుమారి
కోరుకున్న నిన్ను చేరి
మూన్ వాక్ చెఇమ్ంధీ రహదారి
తుత్తోఈ తుత్తోఈ టాయ్ తుట్తడోఈ టాయ్
పారు నువ్వు పారిపోకు పిచ స్పీడ్ అయి
డిటో నే రాలిపోత డేవీది నై
తుత్తోఈ తుత్తోఈ తుత్తోఈ తుత్తోఈ
తుత్తోఈ తుత్తోఈ టాయ్ తుట్తడోఈ టాయ్
కుయ్యో కుయ్యాంటే వీడు కుల్ళిపోనీ
అయ్యా బంగ్రా చెఈ తుత్తోఈ తుత్తోఈ తుత్తోఈ తుత్తోఈ
టైమ్ కుదిరింది, ప్లేస్ అదిరింది
చాన్స్ దొరికింది, రేచిపోనా హనీ హనీ
కళ్ళు చెదిరింది, మనసు కరిగింది
పల్స్ పెరిగింది, పంచుకోన అవి ఇవి అన్ని
ఈస్ట్ సైడ్ ఫేస్ పెట్టి, సిగ్గు కాస్త పక్కనెత్తి
ఇచుకోవే ఫర్స్ట్ కిస్ జానే జాన
బీచ్ సైడ్ ఫేస్ లోన అగ్గి మంట రేగుతుంది
హై రామ నే వలన
తుత్తోఈ తుత్తోఈ టాయ్ తుట్తడోఈ టాయ్
చల్లకోట్టు పొమాకే కాట్రవళ్లే
హ్ేఆర్ట్‌కింత పెద్ద హోల్ పెట్టమాకే
తుత్తోఈ తుత్తోఈ తుత్తోఈ తుత్తోఈ
తుత్తోఈ తుత్తోఈ టాయ్ తుట్తడోఈ టాయ్
ప్లస్ మైనస్ కానీ పుచు వంకాయ్
తేడా తయారుచేస్తే పళ్ళు రాలతాయ్
తుత్తోఈ తుత్తోఈ తుత్తోఈ తుత్తోఈ
Sondarya Soundarya Chirunavvuki
సొందర్య సౌందర్య చిరునవ్వుకి
(సొందర్య సౌందర్య
చిరునవ్వుకి రూపం సౌందర్య
కలలో నిజమాల్లె కలిశావే సౌందర్య) - 2
సొందర్య సౌందర్య
న పాటకు ప్రాణం సౌందర్య
ఎధాలో ప్రియరాగం పలికావే సౌందర్య
ఓ తెలుగు తనం అంటే సౌందర్య
చిలిపీతనమంటే సౌందర్య
నీనాల చూస్తూ చూస్తూ ప్రేమ లోతు దిగిపోయ
(శాతియ శాతియ థ్ మేరీ శాతియ
ఊహకే ఊపిరై నను చేరగా రావ ప్రియ) - 2
మల్ళెలనన, జాజులనాన
ఓ చెలి నే పెదవి పై మెరుపును
వెన్నెలన, వేకువనన
గుండెనే కోస్తున్న ఆ తలుకును హో
మాటగా నిన్ను పోల్చగా సరిపోధులే ఏ పోలిక
కుంచెలే తల ధించవా నే బొమ్మ గీయాలేక
(శాతియ శాతియ థ్ మేరీ శాతియ
ఊహకే ఊపిరై నను చేరగా రావ ప్రియ) - 2
నమ్మకంగా, నమ్ముతున్న
ఎక్కడో న కొరకు పుట్టావని
స్వాగతంగా, వేచివున్న
ఎప్పుడో న వైపు వస్తావని హో
ఉంది గా లోలోపలే ధాచెడేల ఆలాపన
అందుకో చిరు గాలితో ఈ కబురు పంపుతున్న
(శాతియ శాతియ థ్ మేరీ శాతియ
ఊహకే ఊపిరై నను చేరగా రావ ప్రియ) - 2
It is very helpful for the people who learns singing... Tqq❤❤❤❤