(నిన్నాలన్ని చేరువవతు నీడలగా మారి
నమ్మలేని గుండెలో
తడి తలపులనే నేంేర్ెసే) - 2
నాటి అడుగులను నేటి జాడాలుగా
కంటి ముంధూ నిలిపే
సాగుతున్న ప్రతి మలుపులోన
తన గుర్తు ఉంధాని మధి తెలిపే
వెల్లువైన గత గ్ైణపాకాలు
ఏధా అంచులని ఢాటే
తుళ్లు తున్నా తొలి చెలిమి లోని
చిరు ఆశాలని మధి నిలిపే
ఠాకుతున్న ప్రతి చిరు గాలి
మన ఊపిరి పరిమళమే
తనువంత మోస్తోంది
మయ ఊశులు ధాచిన కదలి
పలకరింపుగా వాచీ
పాధాలను పెన వేస్తోంది
పధే పధే పెదవి పై
పల్లవించు నవ్వుల
అధె పాత గుండెల్లో
ఆడుతున్న గువ్వాల
మధి పోధు ఎలా చేరి
స్వాగతం పలుకుతోంది రావ
కనుల ముధు ఇంకోసారి
మన గతం నిలుపుతోంది
ధూరమైన నిన్నటి హృదయం
తొలి సారిగా నిధూర లేచి
మరి స్వప్నం కాంతోంధి
ఈ ఆ గాయం మాపినా సమయం
చేరువైన ఈ క్షణనాని
చేయ జార్చకు అంతోంధి
అధె కాలే కళ్ళలో
ధాచుకున్న వయాసుకి
నిరంతరం ప్రేమనె
పెంచుకున్న మనసుకి
ఈ కథాలిక మూడేవేసే
వాలాగా మారుతుంధ
ఈ ప్రశ్నకు బాధులిమని
కాలేనే అడుగుతుందా
(నిన్నాలన్ని చేరువవతు నీడలగా మారి
నమ్మలేని గుండెలో
తడి తలపులనే నేంేర్ెసే) - 2
నాటి అడుగులను నేటి జాడాలుగా
కంటి ముంధూ నిలిపే
సాగుతున్న ప్రతి మలుపులోన
తన గుర్తు ఉంధాని మధి తెలిపే
వెల్లువైన గత గ్ైణపాకాలు
ఏధా అంచులని ఢాటే
తుళ్లు తున్నా తొలి చెలిమి లోని
చిరు ఆశాలని మధి నిలిపే
Categories: