పిల్ల గాలి అల్లరి ఒళ్ళన్త గిల్లీ నల్లమాబ్బు ఉరిమేన కళ్ళెర్ర జేసి మెరుపై తరిమేన యెల్లలన్నీ కరిగి జల్లుమన్టు ఉరికి మయ కళ్ళలో, వాకిళ్ళలో వెవేల వర్ణాల వయ్యారి జాన అందమైన సిరివాన ముచ్చటగ మెరిసే సమయాన అందరాణి చన్ద్రుడైన, మా ఇన్ట్లో బంధూవల్లే తిరిగేనా || మౌనాల వెనకాలా వైనలు తెలిసేలా గారంగా పిలిచేనా ఝల్లు మన్టు గున్డెలోన తున్టరిగా తుళ్ళుతున్న తిల్లానా ఇంద్ర జాళమై వినోదాల సుడిలొ కాలాన్ని కరిగిన్చగా చంద్ర జాళమై తారన్గాల వొడిలో ఏల్లాన్ని మురిపించగా తారాలన్ని తోరణాలై వారాల ముత్యాల హారాలయ్యేన చందనాలు చిలికేనా ముంగిల్లో నందనాలు విరిసేనా అందరాణి చన్ద్రుడైన, మయ ఇన్ట్లో బంధూవల్లే తిరిగేనా || నవ్వుల్లో హాయి రాగం మువ్వల్లో వాయు వేగమ్ ఏమైందో ఇంత కాలం ఇంతమంది బ్ఱ్న్ద గానం ఇవ్వాళే పమ్పెనేమొ ఆహ్వానం పాల వెల్లిగా సన్తోశాలు చిలికె సరదా సరాగాలుగా స్వాతి ఝల్లుగా స్వరాలెన్నో పలికే సరికొత్త రాగాలుగా నింగి దాకా పొంగి పొగ హోరెత్తి పోతున్న గానా బజానా చెంగు మన్టు ఆడేనా చిత్రమ్గా జావళీలు పాడేనా అందరాణి చన్ద్రుడైన, మా ఇన్ట్లో బంధూవల్లే తిరిగేనా ||
Categories: