Rajkumari Rajkumari You Are My
 ఎనీ టైమ్ బేబీ ష్యాడో ల నే నీతోనే ఉన్న
జస్ట్ ఆ సెకెండ్ విడిపోనంతున్న
సోనియ నువ్వున్న వాన మోరే అంటున్న
ఎంత టైమ్ నే చెప్పుకోన
బిన్ దేర్ క్యా హేయ్ రెహ్న
రాజ్‌కుమారి రాజ్‌కుమారి ఉ ర్ మై హార్ట్ న్ సోల్
రాత్ ధీం తుజ్‌పే జియా మార్తహెరే హర్పల్
రాజ్‌కుమార రాజ్‌కుమార ఉ ర్ మై హార్ట్ న్ సోల్
రాత్ ధీం తుజ్‌పే జియా మార్తహెరే హర్పల్
ఎనీ టైమ్ బేబీ ష్యాడో ల నే నీతోనే ఉన్న
జస్ట్ ఆ సెకెండ్ విడిపోనంతున్న
ఎనీ వే నీ ఆలోచనలు అందై న సజ్ఞ
నో డౌట్ అబౌట్ ఇట్ చేదుగా లేవు అన్న

లైఫ్ అండ్ డెత్ లేకే లేని సోల్జర్ నేనే మై డియర్
వాట్ ఎవర్ యూ శాయ్ దిల్ శె చేస్తలే ఈ రోబో లవర్
డ్యానమితే కోవ్‌గీల్ళోన చోక్క్లతే ల ఉన్‌న్ట ఎవర్
మీయర్ర బై కోర్ట్ లోన వదిలేస్తాన లవ్ ఫియర్
ఐఫల్ టవర్ ఎతులోన హ్యాపీ డేస్ ఆంధించేయనా
గ్ర్యావిటీ అంచులు ధాటి ఎంజాయ్ ని ఆంధించై న
స్టీల్ కవర్డ్ గుండెళ్ల పైన సేఫ్ గా సెట్ల్ ఐపోనా
షాక్స్ అవే ప్రేమ పలికే నీఘ్టంగ్లే నేనే కాన
రాజ్‌కుమారి రాజుకుమారి ఊ..ఊ..
రాజ్‌కుమారి రాజ్‌కుమారి ఉ ర్ మై హార్ట్ న్ సోల్
రాత్ ధీం తుజ్‌పే జియా మార్తహెరే హర్పల్
రాజ్‌కుమార రాజ్‌కుమార ఉ ర్ మై హార్ట్ న్ సోల్
రాత్ ధీం తుజ్‌పే జియా మార్తహెరే హర్పల్
ఓ య బేబీ జస్ట్ డిసైడ్ జస్ట్ డిసైడ్
కమ్ ఓం కమ్ ఓం సో నియర్
ఈ వాన మోరే వాన మోరే ఓ య

వాల్కనో వరడై వాచీ అంతిస్తున్న వైల్డ్ ఫైయర్
ఆల్ తే సైడ్ జాబిలీ లోన ముంచేస్తాడు ఈ జాఢూగార్
ఏదో ల వెల్‌కమ్ అంటూ చిటికేస్తున బార్ బార్
రాక్ న్ రోల్ రంగుల కల ల మార్చేసా అట్మాస్ఫియర్
హెర్బాలి అరబిక్ సీ లో, హైలస అలనైపోనా
మెలికేలో మెలుక చూసి కూల్ కులాసా కాన
టైట్ గా హగ్ చేసేలా ఆరోమాను ఐపోతున్న
నిన్ను తాకే ఆ కిమీలో మిల్క్ైవయ్ టచ్ చేస్తున్న
సోనియ నువ్వు ఉన్న వాన మోరే అంటున
ఎంత టైమ్ నే చెప్పుకోన
బిన్ దేర్ క్యా హేయ్ రెహ్న
రాజ్‌కుమారి రాజ్‌కుమారి ఉ ర్ మై హార్ట్ న్ సోల్
రాత్ ధీం తుజ్‌పే జియా మార్తహెరే హర్పల్
రాజ్‌కుమార రాజ్‌కుమార ఉ ర్ మై హార్ట్ న్ సోల్
రాత్ ధీం తుజ్‌పే జియా మార్తహెరే హర్పల్ 

Raja Gana Raja Janamandari
 (లాంబోధర అంబసుర విగ్నెశ
అదంకులు అలాంతకు తోశా
న కోరిక ని కానుక చేసేశ
ని ధయా చూపరా గణేశ) - 2
రాజా గణ రాజా, జానమాందారి వాడివి నువ్వు అంత
రాజా మహా రాజా, నీల నేను ఉండాలి అనుకుంట
ధీరులు వీరులు చూతూనే నేను ఉంటా
ప్రేమతోనే జీవ్‌తం చివరన నడవాలంతా
రాజా గణ రాజా, జానమాందారి వాడివి నువ్వు అంత
రాజా మహా రాజా, నీల నేను ఉండాలి అనుకుంట
లాంబోధర అంబసుర వగ్నేశ
అదంకులు అలాంతకు తోశా
న కోరిక ని కానుక చేసేశ
ని ధయా చూపరా గణేశ

పోనీ మనసులుని ధురం చేసే ధురం ఎటో పోనీ
లోకం చిన్నది కావాలే
రాణి కలతలు గీరటేసే ఉల్లాసామే రాణి
రొజ్జు ఒక పండగ చేయాలే
చెట్టు పుట్ట రాయీ రప్ప నవ్వే వీలుందా
చితా పాత చీర్రు బుర్రు మనతో పూటింధ
హేయ్ చెట్టు పుట్ట రాయీ రప్ప నవ్వే వీలు ఉందా
పెధావికి నవ్వు ఒకటి ఇస్తే చి చి పొమంటుందా
చితా పాత చీర్రు బుర్రు మనతో పూటింధ
చితికి వేస్తే గల గల సంధడి ధిగి రాధ
రాజా గణ రాజా, జానమాందారి వాడివి నువ్వు అంత
రాజా మహా రాజా, నీల నేను ఉండాలి అనుకుంట

మనతో నలుగురు తోడు నీదై ఉన్నారు అనే మాటే
మనిషికి చాలా బలం లే
ఏమో ఎవరిని మాటాదిస్తే ఏమోతుందో అంటే
ఎవరికి వారై ఉంటాం లే
చుట్టూ పాక వాలు వీలు అంత మానోల్లే
ఏ చెత్త పట్టాలు వేశాం అంటే అంత చూతాలే
హేయ్ చుట్టూ పాక వాలు వీలు అంత మానోల్లే
ఒకే హారం లోని ఏఢో రకం పూల్
చెత్త పట్టాలు వేశాం అంటే అంత చూతాలే
ఒకే నింగికి నేలకి చెందిన వారే లే..
రాజా గణ రాజా, జానమాందారి వాడివి నువ్వు అంత
రాజా మహా రాజా, నీల నేను ఉండాలి అనుకుంట
ధీరులు వీరులు చూతూనే నేను ఉంటా
ప్రేమతోనే జీవ్‌తం చివరన నడవాలి అంత
రాజా గణ రాజా, జానమాందారి వాడివి నువ్వు అంత
రాజా మహా రాజా, నీల నేను ఉండాలి అనుకుంట 




Chalo Chalore Chalo Chalore Chalo      
 చలో ఛలోరే చలో ఛలోరే చలో చలో చళ్రే
ఈ గాలి మనది, ఈ నెల మనది గాలత చెదం లే
ఎలా కావాలో అలాగే ఉందాం ఠపేం లేదు అసలే
సైలెన్స్ చెపే పేరెంట్స్ తో రిస్క్ అంత నాదే
మన ఇష్టం మనం ఇంతే ఉంటాం
ఆనందం మన ఆక్సిజన్ అంటాం
వధూ అని అంటే యుధం చేస్తాం
ఇధి ఫ్రీడమ్ కోసం పోరాటం
చలో ఛలోరే చలో ఛలోరే చలో చలో చళ్రే
ఈ గాలి మనది, ఈ నెల మనది గాలత చెదం లే

క్లాస్ రూమ్ ప్లే గ్రౌండ్ ఐయ్యే క్రేసీ ఇడేాలు ఇస్తా
టీచర్స్ ఫ్రెండ్స్ ఐయేటు ఎన్నో నేర్పిస్తా
స్కూల్ బాగ్ లైట్ ఐపోయే సూపర్ టెక్నీక్ చెప్త
ఈసీ గా గుర్తుండేల శైలబూస్ మార్చేస్తా
హోమ్ వర్క్ అంత నేనే చేస్తా
తూఈతిఒన్స్ క్యాన్సల్ చేస్తా
ఎగ్స్యామ్ పేపర్ ముంధే ఇస్తా
అంధారికి ఫర్స్ట్ ర్యాంక్ తేపిస్తా..
చలో ఛలోరే చలో ఛలోరే చలో చలో చళ్రే
ఈ గాలి మనది, ఈ నెల మనది గాలత చెదం లే

టీవీ చ్యానెల్స్ అన్ని పోగో ల మార్చేస్తా యో
వీడియో గేమ్స్ ఆడేలా ఒక రిస్ట్ వాచ్ కొనిపిస్తా
నోంచల్క్ వాడేలాగా కంగ్ ఫు ట్రైనింగ్ ఇస్తా
నల గ్ల్యామర్ పెరిగే బువ్వాను తినిపిస్తా
మౌంటన్ ఫుల్ ఒఫ్ మ్యాజి తెస్తా
ఫౌంటన్ లాగా ఫంత పొణిస్తా
ఆట్మ్ లో ఐస్ క్రీమ్ ఇస్తా
మీ స్మైలీ ఫేసస్ నేను ఆవ్‌త..
చలో చలో చలో చలో చలో చలో
చలో ఛలోరే చలో ఛలోరే చలో చలో చళ్రే
ఈ గాలి మనది, ఈ నెల మనది గాలత చెదం లే
ఎలా కావాలో అలాగే ఉందాం ఠపేం లేదు అసలే
సైలెన్స్ చెపే పేరెంట్స్ తో రిస్క్ మాదేలే
మన ఇష్టం మనం ఇంతే ఉంటాం
ఆనందం మన ఆక్సిజన్ అంటాం
వధూ అని అంటే యుధం చేస్తాం
ఇధి ఫ్రీడమ్ కోసం పోరాటం
చలో చలో చలో చలో చలో చలో..

Thelisina Maate Nuvvantunte
 ఎలె ఎలె ఎలె..
తెలిసిన మాటే నువ్వాంతూంటే
మళ్లీ కొతగా వింటున్నా
కలగన్నట్టే నిజామైంధంటే
చాలా సంబరపడుతున్న
చూస్తూ చూస్తూనే నవ్వే మువ్వై పోతున
తరిమి ఆలోచిస్తూనే నేనే నువ్వయ్ పోతున
చినుకైన తడిలేని వాన వాన
మనసంతా కురిసేణ ఏ సమయాన
హరివిల్ల్య్ కనిపించే నా నీదైన
తనువంత వణికింధీ ఆనంధాన

(ఎలె ఎలె ఎలె ఎల్ెల్లెలే) - 2
నేనింతగా ఎప్పుడైనా కేరింతలో మునిగాన
ఎం చిత్రమయ్ వధిలించావిలా హో..
నీ సంధాదే ఏధాలోన వేయింతలయ్ పెరిగేనా
గాల్లో ఎలా పరుగయింధాలా
(నానన నానన నానన నానన నానానాన్నం..) - 2
తెలిసిన మాటే నువ్వాంతూంటే
మళ్లీ కొతగా వింటున్నా
కలగన్నట్టే నిజామైంధంటే
చాలా సంబరపడుతున్న

య మే బే వెన్ ఈ సీ తే ఏఎస్
తే ఫీలింగ్ ఇస్ స్ట్రాంగ్
ఈ ఫీల్ యౌర్ లవ్, తో షో వాట్ ఈ శాయ్
ఎలె యః ఎలె య్
ఆకాశమయ ఏకపైన నా లోకమే నీ పైన
నీ మెరుపుకే మెరూపంధించెనా హో..
ఆ మాయలో నేనున్న ఏ మాట నేనంటున్న
నా స్వరముగా ప్రేమే పలికేనా
(ఎలె ఎలె ఎలె ఎల్ెల్లెలే
నానన నానన నానన నానన నానానాన్నం..) - 2
తెలిసిన మాటే నువ్వాంతూంటే
మళ్లీ కొతగా వింటున్నా
కలగన్నట్టే నిజామైంధంటే
చాలా సంబరపడుతున్న
చూస్తూ చూస్తూనే నవ్వే మువ్వై పోతున
తరిమి ఆలోచిస్తూనే నేనే నువ్వయ్ పోతున
చినుకైన తడిలేని వాన వాన
మనసంతా కురిసేణ ఏ సమయాన
హరివిల్ల్య్ కనిపించే నా నీదైన
తనువంత వణికింధీ ఆనంధాన
(ఎలె ఎలె ఎలె ఎల్ెల్లెలే) - 2

Tanemando Ando Ledo Teleledey
 ఇవ్వాళ నాకు చాలా హ్యాపీ గా ఉంది
లైఫ్ అంత నాతో ఇలాగే ఉంటావా?
తానేమండో అందో లేదో తేల్ెలెదేయ్ నిజంగా
మధెం విండో విండో లేదో కాలెం కాదే ఇదంతా
ఇంతలోనే అంత మైకాం పనికిరాదే ప్రాణమా
పరవాసం లో మునిగిపోతే పైకిరాగలమా..
తానేమండో అందో లేదో తేల్ెలెదేయ్ నిజంగా
మధెం విండో విండో లేదో కాలెం కాదే ఇదంతా

కుదివైపున ఇంకో హృదయం
ఉన్న సైపోడో ఏమో ఈ వెలేగును దాచానంటెయ్
పడమర లో నైనా హృదయం
ఎరోజే చూశా నేమో మనసంతా ప్రేమయి పోతే..
ఎగీరోచిన ఏదో లోకం న చుట్టూ వెలిసిందేమో
మైమరపుల నే నిలిచింటే...
ఇంత లోనే అంత మైకాం పనికిరాదే ప్రాణమా
పరవాసం లో మునిగిపోతే పైకిరాగలమా..
తానేమండో అందో లేదో తేల్ెలెదేయ్ నిజంగా
మాదెం విండో విండో లేదో కాలెం కాదే ఇదంతా

ఇధేయ్ క్షణం శిలై నిలవని
సదా, మనం ఇలా మిగలని
జన్మంటే ఇదంటూ తేలేదేయ్ ఇన్నాళ్లు
ఏజంటెయ్ ఇవ్వాలే జీవించా నూరేళ్ళు..
తానేమండో  మధెం వింధో.
తానేమండో అందో లేదో తేల్ెలెదేయ్ నిజంగా
మాదెం విండో విండో లేదో కాలెం కాదే ఇదంతా
ఇంత లోనే అంత మైకాం పనికిరాదే ప్రాణమా
పరవాసం లో మునిగిపోతే పైకిరాగలమా..
తానేమండో అందో లేదో తేల్ెలెదేయ్ నిజంగా
మాదెం విండో విండో లేదో కాలెం కాదే ఇదంతా

Lalla Lai Laila Majnu Maname
లల్ల లై లైలా మజ్ను మనమే నంతూ ఫీలాయి పోదాం
లల్ల లై ల్.ఓ.వ్.ఏ మీనింగ్ ఎంతో కనిపేడదాం
లల్ల లై నువ్వు నేను ఇద్దరం అంటూ కాదని అందాం
లల్ల లై నువ్వే నేనై నేనేయ్ నువ్వై కనపదం
మనం ఒకతితే సరిపోడే మన నీడను నింపెడ్‌డాం
వాటిని పక్కనానిలిపి ఒకటిగా కలిపి ప్రేమని పెరేడాదాం
లల్ల లై లైలా మజ్ను మనమే నంతూ ఫీల్ అయి పోదాం
లల్ల లై ల్.ఓ.వ్.ఏ మీనింగ్ ఎంతో కనిపేడదాం
లల్ల లై నువ్వు నేను ఇద్దరం అంటే కాదని అందాం
లల్ల లై నువ్వే నేనై నేనేయ్ నువ్వై కనపదం

నే వోంటీ మీద చోటు చూసుకుంట
చిన్న పుట్టుమాఛ లాగా అంటుకున
రోజుకొక్క మాటు నువ్ నన్ను తానాల వేల లోన
ముట్టుకుంటే చాలునంట
పచ బొట్టు లాగా నేను మారి పోటా
వేచనైనా చాటి పైన వాలీ పోటా
లాలి పడుకుంటూ లల్లై లై లల్లై హైలోన
చందనాలు చల్లుకోంత
నే నడుమొంపు మెలికాున్‌ట
నే జాడ పాయ నలుపయిపోతా, నెలోలాకు తదుకయుంటా
నే చేటీకున్న గాజు నాయ్ గల గల మంట
కొంటె దిగులంతా పలికిందా నే వయసున గిలిగింత
తీగలగిందే తోనికిందేమో పెంచిన ప్రేమంతా
లల్ల లై లైలా మజ్ను మనమే నంతూ ఫీలాయి పోదాం
లల్ల లై ల్.ఓ.వ్.ఏ మీనింగ్ ఎంతో కనిపేడదాం
లల్ల లై నువ్వు నేను ఇద్దరం అంటూ కాదని అందాం
లల్ల లై నువ్వే నేనై నేనేయ్ నువ్వై కనపదం

నువ్వు పిల్లి మొగ్గ వెయ్యమంటే రెడీ
ఎత్తు కొండలెక్కి దూకమంటెయ్ రెడీ
అన్ని కంటి సైగ చెప్పినట్టు
తూచా అని తప్పకుండా ప్రేమ సందడి
నువ్వు గాలి ముద్దు పెట్టుకుంటేయ్ రెడీ
నిన్ను విందులోకి దించుకుంట రెడీ
నిన్ను రాసుకుంటూ పూసుకుంటూ
రాగాలు టేసుకుంటే పడుకుంట ప్రేమ మెలొడీ
నువ్వెటంటేయ్ అవునని అంత
నే పేడవన్చు నవ్వయి ఉంటా
నే అర చేత పువ్వాయి ఉంటా
న తూరుపెక్కడున్నదాంటేయ్ నిన్ను చూపిస్తా
పట్టు తెర తీస్టా ఎదురేస్టా నువ్ కోరిన కలిసొస్ట
అందుకే రేయి పగలు రివ్వున కాస్తు నెకోసంచుస్తా
లల్ల లై లైలా మజ్ను మనమే నంతూ ఫీలాయి పోదాం
లల్ల లై ల్.ఓ.వ్.ఏ మీనింగ్ ఎంతో కనిపేడదాం
లల్ల లై నువ్వు నేను ఇద్దరం అంటూ కాదని అందాం
లల్ల లై నువ్వే నేనై నేనేయ్ నువ్వై కనపదం

Categories: ,

One Response so far.

  1. Anonymous says:

    konchem kotha songs post cheyyandi sir........

Leave a Reply